రావులపాలెం ఏఎస్సైగా అమ్మిరాజు

రావులపాలెం ఏఎస్సైగా అమ్మిరాజు

కోనసీమ: రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఏఎస్సైగా పాలింగి అమ్మిరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాజానగరం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అమ్మిరాజు ఏఎస్సైగా పదోన్నతి పొంది రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.