జాతీయ జట్టుకు ఎంపికైన యూ. కొత్తపల్లి క్రీడాకారులు

జాతీయ జట్టుకు ఎంపికైన యూ. కొత్తపల్లి క్రీడాకారులు

KKD: పంజాబ్‌లోని జలంధర్‌లో జరుగుతున్న 15వ ఇండియా జూనియర్ హాకీ ఛాంపియన్‌షిప్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కొత్తపల్లికి చెందిన చొక్కా డేవిడ్, మెరుగు హేబెల్ అండర్-19 జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. దీంతో ఈ ఇద్దరు యువ క్రీడాకారులను గ్రామస్థుల అభినందించారు.