దాహార్తిని తీర్చే 'చలివేంద్రం'..!

దాహార్తిని తీర్చే 'చలివేంద్రం'..!

BPT: వేసవి కాలం దృష్ట్యా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏల్చూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధికారులు ఘనంగా ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి పూర్ణచందు, సెక్రటరీ రత్నకుమారిలు కలిసి కొబ్బరికాయ కొట్టి ఈ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.