'విశ్వంభర' నుంచి త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్

'విశ్వంభర' నుంచి త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 'విశ్వంభర'. ఇవాళ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఈ మూవీలోని ఆమె పాత్రను రివీల్ చేశారు. ఇందులో త్రిష అవని పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు విశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.