VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

JN: జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్  ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల సేవలను గుర్తిస్తూ, ప్రజలు రక్తదానంలో భాగస్వామ్యం కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.