టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్నాం: కార్తీకేయ

టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్నాం: కార్తీకేయ

తాను నెమ్మదిగా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు వెళ్లాలని భావించానని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తీకేయ అన్నాడు. కానీ ఇంత త్వరగా గ్లోబల్ సినిమాను నిర్మిస్తానని అనుకోలేదని.. టాలీవుడ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా తాము కష్టపడుతున్నామని తెలిపాడు. మహేష్‌తో సినిమా చేయడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు.