ఆత్మకూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన

ఆత్మకూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన

వనపర్తి: ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల రైతు వేదికలో బుధవారం నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని, సన్న, దొడ్డు రకాల ధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.