ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన ఎమ్మెల్యే

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన ఎమ్మెల్యే

SRD: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్యాత్మిక సేవలో ముందంజలో నిలిచారు. ఏపీఆర్‌లో నిర్మిస్తున్న విశాలక్ష్మీ సమేత కాశీ విశ్వనాథ, సీతా సమేత కోదండ రామాలయాలకు ₹75 లక్షల విరాళం అందించారు. ఇప్పటివరకు 210కి పైగా దేవాలయాలు, అనేక మసీదులు, చర్చిల నిర్మాణం చేపట్టి మతసామరస్యానికి కృషి చేస్తున్నారు.