VIDEO: గుంటూరులో హీరోయిన్ సందడి

VIDEO: గుంటూరులో హీరోయిన్ సందడి

GNTR: సార్, డెవిల్, విరుపాక్ష చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ శనివారం గుంటూరు నగరంలో సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సంయుక్త మీనన్‌ని చూడటానికి అభిమానులు పెద్ధ ఎత్తున తరలివచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆమె మాట్లాడుతూ.. గుంటూరు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.