VIDEO: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

VIDEO: మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

SRD: వాసవి మా ఇళ్ల సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏడాది 5వేల విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.