VIDEO: రామలింగేశ్వరస్వామి ఉపఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

E.G: అనపర్తి మండలం రామవరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఆలయం వద్ద ముందుగా ఉప ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, ప్రముఖ న్యాయవాది నల్లమిల్లి శివారెడ్డి సుజాత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.