నిజామాబాద్ పార్లమెంట్ తుది ఫలితాలు ఇవే

నిజామాబాద్ పార్లమెంట్ తుది ఫలితాలు ఇవే

NZB: పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 13వ రౌండు కౌంటింగ్ పూర్తయ్యేవరకు బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి 1,19,917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13 రౌండ్లలో మొత్తం 11,37,893 ఓట్లను లెక్కించగా అరవింద్ కు 5,56,778 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 4,36,861 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 92,890 ఓట్లు వచ్చాయి.