VIDEO: ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయం

VIDEO: ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయం

E.G: కొవ్వూరు నుంచి పోలవరం వెళ్లే రోడ్డులో గోదావరి మాత విగ్రహం వద్ద రహదారి అద్వానంగా మారింది. ఇసుక లారీలు నిత్యం తిరుగుతుండడంతో రోడ్లు పైన ఇసుక పడిమేటల్లా పేరుకుపోయింది. దీంతో వేలాది వాహనాలు తిరిగే ప్రదేశం కావడంతో వాహనదారుల కళ్ళల్లో ఇసుక పడిపోతుందని ఈ మార్గములో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇసుకను తొలగించాలనీ కోరుతున్నారు