విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA వెంకటరావు
➢ చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమస్యలపై ఎంపీ అప్పలనాయుడుకు వినతిపత్రం అందజేసిన టీడీపీ నాయకులు
➢ బొబ్బిలిలో పలు అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ రామలక్ష్మి
➢ పారాధి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రవికుమార్