'వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మానుకోవాలి'

'వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మానుకోవాలి'

NDL: రైతుల హక్కులను హరించే చట్టాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేయాలని గత YCP ప్రభుత్వం చూసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఇవాళ నంద్యాల జిల్లాలోని సోమశిల జలాశయం 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని పెన్నా నదిలోకి విడుదల చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నా.. YCP నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.