ఆన్‌లైన్ పరీక్ష.. రూ. లక్ష వరకు స్కాలర్‌షిప్

ఆన్‌లైన్ పరీక్ష.. రూ. లక్ష వరకు స్కాలర్‌షిప్

TG: విద్యార్థులకు ‘కాగ్నిటివ్‌స్కోర్‌.ఏఐ’ అనే అంకుర సంస్థ ‘కాగ్నిఛాంప్‌’ ఇండియా స్కాలర్‌షిప్‌ పేరుతో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తోంది. మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఈ నెల 26 వరకు ఆ కంపెనీ వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఏటా రూ.లక్ష వరకు స్కాలర్షిప్ అందిస్తుంది.