కొత్తపేట స్కూల్లో గుటెన్ బర్గ్ వర్ధంతి కార్యక్రమం

కొత్తపేట స్కూల్లో గుటెన్ బర్గ్ వర్ధంతి కార్యక్రమం

W.G: పోడూరు మండలం గుమ్మలూరు కొత్తపేటస్కూల్లో గుటెన్ బర్గ్ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. పాఠశాల HM కొల్లాబత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ.. రెండవ సహస్రాబ్దిలోనే అత్యంత ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన గుటెన్ బర్గ్ ఆవిష్కరణ అయిన ముద్రణ యంత్రం అన్నారు. పొలుమూరి మంగ, తంగెళ్ళ కళ్యాణి, విద్యార్ధులు పాల్గొని గుటెన్ బర్గ్కి నివాళులర్పించారు.