జీడిపల్లి రిజర్వాయరుకు 2,780 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జీడిపల్లి రిజర్వాయరుకు 2,780 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ATP: బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో 2,780 క్యూసెక్కులు ఉన్నట్లు ఆదివారం హంద్రీనీవా అధికారులు తెలిపారు. ఔట్‌ఫ్లో 2,780 క్యూసె క్కులు ఉండగా ప్రస్తుతం 1,708 టీఎంసీల నీటి నిల్వ వుందన్నారు. ఇక్కడి నుంచి ఫేజ్-2కు 1,608 క్యూసెక్కులు వెళుతున్నట్లు వారు తెలిపారు.