VIDEO: వర్ధన్నపేటలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

VIDEO: వర్ధన్నపేటలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

WGL: వర్ధన్నపేట పట్టణం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబేడ్కరిజం జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యా వికాసం, అంటరానితన నిర్మూలనకు పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఆయన ఆశయాలను కృషి చేయాలని పిలుపు.