CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో 9 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యిన 14,66,722 రూపాయల విలువ గల చెక్కులను శనివారం ఉంగుటూరు MLA ధర్మరాజు లబ్ధిదారులు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులందరూ వారికీ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.