అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

SRD: అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బండ్లగూడ నేతాజీనగర్‌లో భార్య ఆర్తిదేవి (32)ని భర్త మాన్‌సింగ్ టవల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. దీనికి కారణం వివహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.