VIDEO: బైక్ ప్రమాదం తండ్రి, కొడుకులకు తీవ్ర గాయాలు
WGL: వర్ధన్నపేట పట్టణ శివారులోని కోనారెడ్డి చెరువు కట్ట వద్ద ఇవాళ ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడడంతో తండ్రి–కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. పాలకుర్తి నుంచి వర్ధన్నపేటకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.