VIDEO: పేదల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే

VIDEO: పేదల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే

WGL:  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్యనగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్లలో 20–30 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఇంటి పట్టాలు, హౌస్ నెంబర్లు లేవని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు శనివారం అసెంబ్లీలో తెలిపారు. ఈ కాలనీల ప్రజలను గృహజ్యోతి పథకంలో చేర్చాలని, నూతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకూ అదే వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.