'రుణాన్ని సద్వియోగం చేసుకోండి'

'రుణాన్ని సద్వియోగం చేసుకోండి'

NLR: బుచ్చి పట్టణం పార్క్ సెంటర్ వద్ద మెప్మా సీవో నర్మదా ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వైస్ ఛైర్మన్లు శివకుమార్ రెడ్డి, నశ్రీన్, కౌన్సిలర్లతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. పొదుపులో ఉన్న మహిళలు రుణాన్ని సద్వినియోగం చేసుకొని స్వయంగా వ్యాపారాలు చేసుకోవడం అభినందనీయమన్నారు.