'రైతులతో వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయండి'

'రైతులతో వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయండి'

సత్యసాయి: రైతుల దగ్గర వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమందేపల్లి మండల కెనరా బ్యాంక్ మేనేజర్ గంగాధర్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ.. రైతులు దళారులకు వడ్డీ కట్టి, బ్యాంక్ యజమానికి వడ్డీ కట్టి రెండు విధాలుగా నష్టపోతున్నారని తెలిపారు.