VIDEO: NCC సేవలు అభినందనీయం: జేసీ మౌర్య

VIDEO: NCC సేవలు అభినందనీయం: జేసీ మౌర్య

TPT: సమాజాభివృద్ధికి NCC క్యాడేట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ మౌర్య అన్నారు. భారతదేశ చిత్రపటం ఆకారంలో నిలుచున్న విద్యార్థులతో కలిసి దేశ ఐక్యతను చాటుతూ ఆమె ప్రతిజ్ఞ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.