'రాఘవరెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయం'

SRPT: అనంతగిరి మండల కేంద్రానికి చెందిన లింగం కోటమ్మ రాఘవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం అనంతగిరి మండలం మొగలాయి కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ సుబ్బారావు మాట్లాడారు. రాఘవరెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.