ప్రలోభాలను తిరస్కరిస్తే తప్పా తలరాతలు మారవు: కలెక్టర్

ప్రలోభాలను తిరస్కరిస్తే తప్పా తలరాతలు మారవు: కలెక్టర్

BHNG: సంస్థాన్ నారాయణపురంలో శుక్రవారం నిర్వహించిన స్వీప్ (ఓటరు అవగాహన) కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. "ప్రలోభాలను తిరస్కరిస్తే తప్ప ప్రజల తలరాతలు మారవు" అని ఆయన అన్నారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ శాతంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని, మిగిలిన రెండు విడతల్లో కూడా అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.