VIDEO: వర్నిలో ఉచిత కంటి శిబిరం

VIDEO: వర్నిలో ఉచిత కంటి శిబిరం

NZB: వర్ని మండల కేంద్రంలో శ్రీ భగవాన్ సత్యసాయి జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని వర్ని లయన్స్ క్లబ్, మాధవ గ్యాస్ సాయి ఏజెన్సీ, శ్రీ సత్యసాయి సేవ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.