VIDEO: పాల ఉత్పత్తిదారులకు బోనస్ అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: పాల ఉత్పత్తిదారులకు బోనస్ అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు మండలం యలకుర్రు గ్రామం పాలకేంద్రం వద్ద 124 మంది పాల ఉత్పత్తిదారులకు బోనస్‌లను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా సోమవారం అందజేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల ఉత్పత్తిదారుల పాత్ర అత్యంత ముఖ్యమని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తే రైతు కుటుంబాల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.