సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సమీక్షా సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, పరిశుభ్రత చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.