కేరళం పంచెకట్టులో మంత్రి శ్రీధర్ బాబు

కేరళం పంచెకట్టులో మంత్రి శ్రీధర్ బాబు

TG: మంత్రి శ్రీధర్ బాబు కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. త్రిస్సూర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయన సోమవారం ప్రచారం నిర్వహించారు. కేరళం సంప్రదాయం ప్రకారం ఆయన పంచెకట్టులో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. మహారాష్ట్ర MLA వికాస్ ఠాక్రే కూడా మంత్రితో భేటీ అయ్యి ఎన్నికల సరళిపై చర్చించారు.