పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే

పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే

CTR: ఎస్‌ఆర్‌పురం మండలంలోని పాతపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోమవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. అనంతరం గ్రామంలోని నిద్రించారు.