'మహనీయుల ఆశయాలను సాధించాలి'

'మహనీయుల ఆశయాలను సాధించాలి'

VZM: భగీరథ మహర్షి జయంతి మహోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి ముందుగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను సాధించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.