'భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'

'భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'

WNP: భూ భారతిలో స్వీకరించిన దరఖాస్తులలో తిరస్కరణకు గురైనవి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్ ఆదేశించారు. బుధవారం ఏదుల, గోపాల్‌పేట తహసీల్దార్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. భూ భారతి ఫైల్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన సూచించారు.