ఉపాధి హామీ బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా

ఉపాధి హామీ బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా

KKD: ఉపాధి హామీ పథకం కింద బకాయిపడిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కాజులూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస్ మాట్లాడారు. చట్టం ప్రకారం 15 రోజుల్లో వేతనాలు చెల్లించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు