వాల్మీకి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

వాల్మీకి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ

సత్యసాయి: గుడిబండ మండలం హిరేతుర్పి గ్రామంలో శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనలో మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి మండల కన్వీనర్ మద్దన్నకుంటప్ప, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్ పాల్గొన్నారు.