మల్లాపూర్లో మండుతున్న ఎండలు.. జాగ్రత్త..!

మల్లాపూర్లో మండుతున్న ఎండలు.. జాగ్రత్త..!

MDCL: మల్లాపూర్‌లో మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా నమోదైన ఉష్ణోగ్రత 42.6°Cకు చేరడంతో మల్లాపూర్ ప్రాంతం ఉప్పల్ పరిసరాల్లో ఈ ఏడాది అత్యధికంగా నిలిచింది. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిది.