రోడ్డు ప్రమాదం.. సింగర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. సింగర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో 'ఇండియన్ ఐడల్' సీజన్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని పవన్‌దీప్ కారు ఢీకొట్టింది. ప్రస్తుతం నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పవన్ చికిత్స పొందుతున్నాడు. ఆ ఘటనలో పవన్‌దీప్‌తో పాటు అతని సహచరుడు అజయ్ మెహ్రా, కారు డ్రైవర్ కూడా గాయపడ్డారు.