VIDEO: లభ్యమైన ఆశా వర్కర్ మృత దేహం

VIDEO: లభ్యమైన ఆశా వర్కర్ మృత దేహం

MLG: వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ఇర్ప లక్ష్మి, తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు పాలెం వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, గురువారం ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.