ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం ఆధ్వర్యంలో ఎంపీహెచ్ఐడబ్ల్యూ (ఏఎన్ఎం) శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారి వేల్పుల విజేత బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని ఆమె కోరారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 17 ఏళ్లు నిండిన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.