VIDEO: పర్యాటకులను కట్టిపడేస్తున్న సుంకరమెట్ట పురాతన చర్చ్
ADR: అరకులోయ మండలం సుంకరమెట్టలో ఉన్న పూరాతన బ్రిటిష్ చర్చ్‌ను తిలకించేందుకు పర్యాటకులు భారీగా ఆకర్షితులు అవుతున్నారు. అరకు ప్రాంతంలో అత్యంత పాత క్రైస్తవ ప్రార్థనా స్థలాల్లో ఒకటైన ఈ చర్చ్, ప్రత్యేకమైన బ్రిటిష్ నిర్మాణ శైలితో సందర్శకులను ఆకట్టుకుంటోంది.ఇక్కడ అనేక సినిమాలు చిత్రీకరించడంతో, అరకు చేరుకునే పర్యాటకులు తప్పనిసరిగా ఈ చర్చ్‌ను సందర్శిస్తున్నారు.