'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం'

NTR: రాష్ట్రస్థాయి 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంను సర్వాంగ సుందరంగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దాదాపు 5వేల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొననున్నారని తెలిపారు.