మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు ఐవోగా మహీంద్ర
అన్నమయ్య: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసుకు ఐవోగా డీఎస్పీ మహీంద్రను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శనివారం మాట్లాడారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు కొత్తమలుపు తిరిగిందన్నారు. దోషులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్న వదిలిపెట్టేది లేదన్నారు.