ధర్మపురికి రానున్న చాగంటి

ధర్మపురికి రానున్న చాగంటి

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీమఠం ఆవరణలో ఈ నెల తేదీ 11,12 రోజుల్లో జరగనున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన కార్యక్రమం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రవచన కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నిర్వాహకులు కోరారు.