సామూహిక వందేమాతరం గీతం ఆలాపన

సామూహిక వందేమాతరం గీతం ఆలాపన

MNCL: కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం వందేమాతర గీతం 150వ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక వందేమాతరం గీతం ఆలపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి సామూహిక కార్యక్రమాలతో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు పెద్దింటి స్వప్న పున్నం చందు, తదితరులు పాల్గొన్నారు.