కాళ్ల నొప్పులు.. ప్రమాదానికి ముందస్తు సంకేతాలా?
కాళ్లలో నిరంతర నొప్పి, వాపు, బలహీనత కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు. ఇవి ఎముకలు లేదా రక్త క్యాన్సర్ ముందస్తు సంకేతాలు కావొచ్చు. గడ్డలు, తిమ్మిర్లు, మారుతున్న పుట్టుమచ్చలను అశ్రద్ధ చేయకండి. మంచి ఆహారం, ఆకుకూరలు తీసుకుంటూనే, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తర్వాతి కాలంలో పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు.