రూ. 46 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

రూ. 46 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ATP: ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు రూ. 46 లక్షల విలువైన ఈ చెక్కులను ఆయన అందజేశారు. ఇటీవల ప్రమాదంలో కాలు తొలగించిన గన్నేవారిపల్లికి చెందిన చిన్న గోవర్ధన్‌కు చికిత్స నిమిత్తం రూ. 9 లక్షల చెక్కును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.