ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కర్నూలు నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిరి
➢ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆదోని మున్సిపల్ కమిషనర్ 
➢ రుద్రవరంలో శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు
➢ తుంగభద్ర జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు