శ్రీశైలం పర్యటనలో మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు

NDL: శ్రీశైలం పర్యటనలో మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తుంటే, తమ రాష్ట్రంలో రూ.4వేలు ఇస్తున్నామని, ఇంత గొప్ప నాయకుడు ప్రపంచంలోనే లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. చంద్రబాబును విమర్శించేవాళ్లు పిచ్చోళ్ళు, మందులు వాడడం మానేసినవాళ్లని ఘాటుగా వ్యాఖ్యానించారు.